యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు తీరని కోరిక ఏంటో తెలుసా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు తీరని కోరిక ఏంటో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకవైపు సినిమాలకు మరోవైపు కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తున్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరనే సంగతి తెలిసిందే.ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత స్టార్ హీరో కావాలనుకున్న తన కోరికను తక్కువ సమయంలోనే ఎన్టీఆర్ నెరవేర్చుకున్నారు.

 Young Tiger Junior Ntr Desire Details Here Goes Viral , Ntr, Lakshmi Pranati, Na-TeluguStop.com

అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఒక కోరిక మాత్రం తీరలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.ఆడవాళ్లకు ఎంతో గౌరవం ఇచ్చే నటుడిగా ఎన్టీఆర్ కు పేరుంది.

షూటింగ్ లేని సమయంలో తెగ అల్లరి చేసే ఎన్టీఆర్ వర్క్ విషయంలో మాత్రం ఎంతో క్రమశిక్షణతో ఉండటంతో పాటు డైరెక్టర్ అనుకున్న సన్నివేశం అనుకున్న విధంగా వచ్చేవరకు అస్సలు రాజీ పడరు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిలకు 2011 సంవత్సరంలో వివాహం జరిగిందనే సంగతి తెలిసిందే.

ఈ జంటకు అభయ్ రామ్, భార్గవ్ రామ్ పేర్లతో ఇద్దరు కొడుకులు ఉన్నారు.తారక్ తన భార్య రెండోసారి గర్భవతి అయిన సమయంలో కూతురు పుడితే బాగుంటుందని కోరుకున్నారు.

ఒకవేళ కూతురు పుడితే ఆ కూతురికి మంచి పేరు పెట్టాలని పేరు కూడా ఫిక్స్ చేశారని బోగట్టా.ఎన్టీఆర్ ఆశ పడినా రెండోసారి కూడా కొడుకు పుట్టాడు.

నందమూరి ఫ్యామిలీకి తన కూతురు ఆడపడుచుగా ఉండాలని ఎన్టీఆర్ భావించగా అందుకు భిన్నంగా జరిగిందని సమాచారం.కూతురు పుడితే బాగుంటుందని తారక్ చాలాసార్లు అనుకున్నారని తెలుస్తోంది.

అయితే విధిరాతను ఎవరూ మార్చలేరనే సంగతి తెలిసిందే.

Desire, Lakshmi Pranati, Nandamuri, Young Tiger Ntr-Movie

ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో అభిమానులు బర్త్ డే గ్రీటింగ్స్ తెలియజేయడంతో పాటు ఆనందంతో సంబరాలు జరుపుకుంటున్నారు.ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ రావడంతో అభిమానుల ఆనందం రెట్టింపు అవుతోంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ తర్వాత సినిమాలతో కూడా కళ్లు చెదిరే సక్సెస్ లను అందుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube