పూజ చేసిన అనంతరం ధూపం ఎందుకు వేస్తారు.. వేయకపోతే ఏం జరుగుతుంది?

పూజ చేసిన అనంతరం ధూపం ఎందుకు వేస్తారు.. వేయకపోతే ఏం జరుగుతుంది?

సాధారణంగా మనం ప్రతి రోజూ ఉదయం సాయంత్రం పూజ చేసిన అనంతరం ఇంట్లో అగర్బత్తిలను వెలిగిస్తాము.అదేవిధంగా ఎంతో సువాసన భరితమైన వాటితో దూపం వేయటం వల్ల మనస్సు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుందని చాలా మంది భావిస్తుంటారు.

 Why We Put Dhupam After Worship What Happensif It Is Not Dhupam Dhupam, House,-TeluguStop.com

అయితే నిజంగా పూజ చేసిన తర్వాత దూపం తప్పనిసరిగా వేయాలా? లేకపోతే ఏం జరుగుతుంది? ధూపం వేయడం వల్ల ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

పూజ చేసిన తర్వాత సువాసన భరితమైన అగరబత్తీలతో దూపం వేయటం వల్ల మనసు ఎంతో ప్రశాంతంగా ఉండటమే కాకుండా మన ఇంట్లో ఏర్పడిన నెగిటివ్ వాతావరణం తొలగిపోతుంది.

శాస్త్రం ప్రకారం ధూపం వేయడం వల్ల ఇంటి వాతావరణం మెరుగుపడుతుంది.అలాగే ధూపం నుంచి వెలువడే సువాసనకు దేవతలు తృప్తి చెందుతారని ఈ క్రమంలోనే వారి అనుగ్రహం మనపై ఉంటుందని భావిస్తారు.

అలాగే ఉదయం సాయంత్రం ఈ విధమైనటువంటి ధూపం వేయడం వల్ల మనలో ఏర్పడిన ఒత్తిడి కూడా తగ్గిపోతుంది.

Dhupam, Hindu, Worship-Latest News - Telugu

ఇలా సువాసన భరితమైన ధూపం వేయడంతో ఇంట్లో అనుకూల వాతావరణం ఏర్పడటం వల్ల ఏ విధమైనటువంటి గొడవలు సమస్యలు లేకుండా ఉంటాయి.అలాగే ఇంట్లో ఏవైనా గ్రహ దోషాలు ఉన్నా కూడా ఆ దోషాలు తొలగిపోతాయి.ఇలా ప్రతిరోజు మనసు ఎంతో ప్రశాంతంగా కూడా ఉంటుంది.

అందుకే భగవంతుడికి పూజ అనంతరం దూపం వేయాలని చెబుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube