వైరల్ వీడియో: కర్మ రాసి ఉంటే ఇలా కూడా అవుట్ అవ్వాల్సిందే..!

వైరల్ వీడియో: కర్మ రాసి ఉంటే ఇలా కూడా అవుట్ అవ్వాల్సిందే..!

క్రికెట్ అంటేనే ఫన్నీ గేమ్.ఎప్పుడు ఎవరు సిక్స్ కొడతారో.

 Viral Video Nz Batter Henry Nicholls Got Out In Bizzare Way Against England Deta-TeluguStop.com

ఎవరు ఫోర్ కొడతారో.బౌలర్ ఎలా బౌలింగ్ చేస్తారనేది ఊహించలేం.

అందుకే క్రికెట్ లో క్రికెటర్లు రాత్రికి రాత్రి లైమ్ లైట్‌లోకి వస్తారు.నైట్ కి నైట్ స్టార్ క్రికెటర్లుగా అవుతారు.

సెంచరీలు, డబుల్ సెంచరీ చేస్తూ రికార్డులు సృష్టిస్తారు.అందుకే క్రికెట్ అంటేనే థ్రిల్లంగ్ గేమ్.

ఉత్కంఠగా జరిగే క్రికెట్ మ్యాచ్ లను చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడతారు.క్రికెట్ లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటూ ఉంటాయి.

ఫన్నీ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి.

తాజాగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది.

లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్, న్యూజిలాంలడ్ మధ్య మ్యాచ్ జరిగింది.ఈ ఆఖరి మ్యాచ్ లో న్యూజిలాండ్ బ్యాటర్ హెన్రీ నికోల్స్ ను జాక్ లీచ్ విచిత్రకరమైన రీతిలో ఔట్ చేశాడు.

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో 55వ ఓవర్ లో జాక్ లీచ్ బౌలింగ్ లో నికోల్స్ నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు భారీ షాట్ ఆడాడు.అయితే బంతి నేరుగా నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న మిచెల్ బ్యాట్ కు తగిలి మిడ్ ఆఫ్ ఫీల్డర్ అలెక్స్ లీస్ చేతుల్లోకి వెళ్లింది.

దీంతో నికోల్స్ పెవిలియన్ కు చేరాడు.

దీనిని చూసి బౌలర్ లీచ్ ఆశ్చర్యపోయాడు.ఈ విచిత్రమైన ఔట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.అయితే ఈ ఔట్ పై మపేరిల్ బోన్ క్రికెట్ క్లబ్ స్పందించింది.

దురదృష్టకరమైన స్థితిలో నికోల్స్ ఔటయ్యాడని, ఇది చట్టాలకు లోబడి ఉందని తెలిపాడు.నియమం 33.2.2.2 ప్రకారం బంతి వికెట్, అంపైర్, ఫీల్డర్, ఇతర బ్యాటర్ ను తాకిన తర్వాత క్యాచ్ తీసుకుంటే అది ఔట్ గా పరగణించబుతుందని ట్విట్టర్ లో తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube