న్యూడ్ ఫోటోతో బయటపడిన విజయ్, రష్మికల రిలేషన్?

న్యూడ్ ఫోటోతో బయటపడిన విజయ్, రష్మికల రిలేషన్?

విజయ్ దేవరకొండ రష్మిక మధ్య ఏదో రిలేషన్ ఉందంటూ గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేస్తున్నాయి.ఇలా వీరి గురించి ఎన్నో వార్తలు వస్తున్నప్పటికీ ఈ జంట వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

 Vijay And Rashmika Relationship Out With A Vijay Nude Photo,  Vijay Devakonda, R-TeluguStop.com

ఇకపోతే లైగర్ సినిమా నుంచి విజయ్ దేవరకొండ న్యూడ్ ఫోటో విడుదలైన విషయం మనకు తెలిసిందే.ఇక ఈ ఫోటో విడుదలైన అతి తక్కువ సమయంలోనే పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.

ఈ ఫోటోపై ఎంతోమంది సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ వారి అభిప్రాయాలను వెల్లడించారు.ఇకపోతే రష్మిక సైతం విజయ్ దేవరకొండ న్యూడ్ ఫోటో పై స్పందించారు.

లైగర్ నుంచి విజయ్ దేవరకొండ ఈ లుక్ విడుదలవడంతో రష్మిక స్పందించిన తీరు చూస్తుంటే వీరిద్దరూ మధ్య ఏదో రిలేషన్ ఉందని కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే రష్మిక సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తను ఎంతో ముద్దుగా విజయ్ దేవరకొండ తన ఇన్స్పిరేషన్ అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ పోస్ట్ పై విజయ్ దేవరకొండ రిప్లై ఇస్తూ. ‘రుషీ.గీత గోవిందం నుంచి నువ్వే నా వర్కౌట్ మోటివేషన్.ఈ ప్రపంచం తప్పకుండా చూస్తుంది.ఇది నా ప్రామిస్.

బిగ్ లవ్’ అంటూ లవ్ ఎమోజిలు పెట్టాడు.విజయ్ దేవరకొండ రష్మిక రుషీ అని పిలుస్తారు.

Rashmika, Relationship, Tollywood, Vijay Devakonda, Vijay-Movie

ఈ విధంగా వీరిద్దరీ సంభాషణకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరి జిమ్ పార్టనర్ అయిన సాయి కేతన్ మరోసారి రష్మిక విజయ్ దేవరకొండ జిమ్ వర్కౌట్ ఫోటోలను షేర్ చేస్తూ మై బేబీస్ అంటూ ‘విరోష్’ అనే హ్యాష్ ట్యాగ్ ఇచ్చాడు.అయితే విరోష్ అనే పేరు రష్మిక విజయ్ దేవరకొండ లను కలిపి అలా పిలిచారు.అనుష్క కోహ్లీ జంటను ఎలాగైతే విరుష్క అంటారో అలాగే వీరిని కూడా సాయి కేతన్ ‘విరోష్’ అని పిలుస్తూ హాష్ టాక్ ఇవ్వడంతో వీరిద్దరూ కూడా అనుష్క కోహ్లీ మాదిరి వారి బాటలోనే పయనిస్తున్నారని అర్థమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube