ఆ జాకెట్ వేసుకున్నా వేసుకోనట్టే.. ఇంకెందుకు వేసుకోవడం అంటూ నటిపై ట్రోలింగ్?

ఆ జాకెట్ వేసుకున్నా వేసుకోనట్టే.. ఇంకెందుకు వేసుకోవడం అంటూ నటిపై ట్రోలింగ్?

సోషల్ మీడియా వాడకం తరువాత సామాన్యులకు సెలబ్రిటీలకు మధ్య దూరం చాలా వరకు తగ్గింది.ఈ క్రమంలోనే సెలబ్రిటీలు సైతం ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో పంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

 Tv Actress Nia Sharma Getr Brutally Trolled For Wearing Plunging Neckline Detail-TeluguStop.com

అలా కొందరు సెలబ్రిటీలు తమ అభిమానులతో ఇంస్టాగ్రామ్ ద్వారా లైవ్ లో ముచ్చటిస్తున్నారు.ఇక నెటిజన్లు దీనిని ఆసరాగా తీసుకుని ఇప్పటికే పలువురు సెలబ్రిటీల గురించి, వారి వస్త్రధారణ గురించి దారుణంగా ట్రోలింగ్స్ చేసిన విషయం తెలిసిందే.

ఇదే విధంగా తాజాగా బుల్లితెర నటి నియా శర్మ వస్త్రధారణ నచ్చకపోవడంతో నెటిజన్లు ఆమెను ఒక రేంజ్ లో ట్రోలింగ్స్ చేశారు.తాజాగా నియా శర్మ ఒక పార్టీ వేర్ డ్రెస్ లో ఒక ఫోటోను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది.

ఈ ఫోటోలో నియా శర్మ రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని, వేలికి రింగు, నెక్లెస్ తో గ్లామర్ లుక్ లో కనిపించింది.ఇందులో నియా వస్త్రధారణ జారి పోతున్నట్టుగా ఉన్న బ్లౌజ్ ధరించింది.

ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు దారుణంగా ఈమెను ట్రోలింగ్ చేస్తున్నారు.ఇదే విషయం చాలామంది నెటిజన్లకు నచ్చక పోవడంతో ఆ బ్లౌస్ వేసుకున్న వేసుకోనట్లే ఉంది.

Actress, Bollywood, Neckline Blouse, Netizens, Nia Sharma, Tvactress-Movie

ఇదేం పాడు డ్రస్సు మరి అలాంటి దరిద్రపు జాకెట్ ఎలా వేసుకోవాలి అని పించింది.ఎదను కప్పుకోవడానికి జాకెట్ ధరిస్తారు మరియు అలా ఎక్స్ పోజింగ్ చేసే జాకెట్ ధరించడం ఎందుకో అని కామెంట్ చేస్తున్నారు.అయితే నియా శర్మ ఇలా ట్రోలింగ్స్ కు గురికావడం కొత్త ఏమీ కాదు.గతంలో కూడా పలుసార్లు ఈమె విమర్శల పాలైంది.తాజాగా మరోసారి నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube