Tigers Video Viral in Social Media

Tigers Video Viral in Social Media | సోషల్ మీడియాలో వైరల్ గా మారిన చిరుత వీడియో అవుకు రిజర్వాయర్ సమీపంలోని రిజర్వాయర్ సొరంగ నిర్మాణం జరిగే అటవీ ప్రాంతంలో చిరుతల సంచారం .

చిరుతల సంచారాన్ని వీడియో తీసిన నిర్మాణ పనుల్లో వున్న టిప్పర్ డ్రైవర్లు.

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన చిరుత వీడియో.#TigerVideo #SocialMedia #ViralVideo .

కొత్త లుక్ లో అదరగొట్టిన మోక్షజ్ఞ.. బాలయ్య అలా ప్లాన్ చేస్తే మోక్షు స్టార్ హీరో అవుతారా?...