బ్లాక్ వైస్ సెక్రటేరియట్ నిర్మాణ ప్రాంగణం అంతా కలియ తిరుగుతున్న మంత్రి...

బ్లాక్ వైస్ సెక్రటేరియట్ నిర్మాణ ప్రాంగణం అంతా కలియ తిరుగుతున్న మంత్రి…

ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు నూతన సెక్రటేరియట్ నిర్మాణ పనులు పరిశీలిస్తున్న రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మంత్రి వెంట ఆర్ అండ్ బి అధికారులు ఈఎన్సి గణపతి రెడ్డి,ఎస్.ఈ సత్యనారాయణ, పలువురు అధికారులు,నిర్మాణ సంస్థ ప్రతినిధులు, వాస్తు నిపుణులు సుధాకర్ తేజ ఉన్నారు.

 The Minister Was Seen Roaming Around The Construction Site Of The Black Vice Secretariat ,enc Ganapathy Reddy, Se Satyanarayana, Vemula Prashant Reddy , Black Vice Secretariat , State Roads And Buildings Minister ,construction Site , Minister , Cm Kcr ,-TeluguStop.com

బ్లాక్ వైస్ సెక్రటేరియట్ నిర్మాణ ప్రాంగణం అంతా కలియ తిరుగుతున్న మంత్రి.

అధికారులతో మంత్రి:ముఖ్యమంత్రి కేసిఆర్ గారు విధించిన గడువులోగా నిర్మాణ పనులు పూర్తి కావాలి బ్లాక్ వైస్ పనుల్లో ఇంకా వేగం పెంచాలి పనులు సమాంతరంగా,నాణ్యతలో జరగాలి మంత్రుల చాంబర్స్,వర్క్ స్టేషన్ ఏరియా ఫ్లోర్ వైస్ పరిశీలిస్తున్న మంత్రి గ్రాండ్ వెల్కమ్ ఎలివేషన్ పనుల్లో ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్న మంత్రి రెడ్ సాండ్ స్టోన్ అమరిక పనులను పరిశీలించి ఇంకా వేగం పెంచాలని వర్క్ ఏజెన్సీని,అధికారులను ఆదేశించిన మంత్రి మూడు షిఫ్టుల్లో కచ్చితంగా పనులు జరగాలని,అందుకు తగ్గట్టుగానే వర్కర్స్ ను సమకూర్చుకోవాలని ఆదేశం

 బ్లాక్ వైస్ సెక్రటేరియట్ నిర్మాణ ప్రాంగణం అంతా కలియ తిరుగుతున్న మంత్రి#8230;-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Disclaimer : TeluguStop.com Editorial Team not involved in creation of this article & holds no responsibility for its content.This story is published using press releases provider feed.


తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube