నటిగా ఉర్ఫీ జావెద్ బాదే భయ్యాకీ దుల్మనియా సీరియల్‌తో హిందీ ప్రేక్షకులకు పరిచయం అయింది.
ఆ తరువాత మేరీ దుర్గా అనే మరో సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె హిందీ బిగ్ బాస్ ఓటీటీ ద్వారా భారీ స్థాయిలో పాపులారిటీ దక్కించుకున్నారు.
ఈ విధంగా బిగ్ బాస్ ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన విషయాలను, గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటారు.ముఖ్యంగా ఈ నటి తన వస్త్రధారణ విషయం గురించి నిత్యం నెటిజన్ల ట్రోలింగ్ కు గురి అవుతూ ఉంటుంది.
ఈ విధంగా ఈమె వస్త్రధారణ విషయం గురించి నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.మరోసారి ఉర్ఫీ తన వీడియోను పంచుకోగా ఆమె ఫోటో మీద ఇప్పుడు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
ఈ క్రమంలో నిన్నటి ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.ఇక ఇందులో ఈమె ధరించిన డ్రెస్ గురించి పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతున్నాయి.
ఈ వీడియోలో ఈమె అసలు డ్రెస్ ధరించిందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.ఈమె ధరించిన దుస్తులలో అంత ప్రత్యేకత ఏముంది అనే విషయానికి వస్తే.
, ఒక భుజం అలాగే ఒక కాలు మాత్రం కనిపించడం లేదు.అంటే అవి మాత్రం లేకుండా ఆ డ్రెస్ ను డిజైన్ చేశారా అనే విషయానికి వస్తే ఒక భుజం ఒక కాలుకు సంబంధించిన ఈ డ్రెస్ అచ్చం తన స్కిన్ కలర్ లాగే ఉండడంతో అసలు ఈమె డ్రెస్ ధరించిన అనుభూతి ఎవరికి కలగలేదు.
ఈ డ్రెస్ లో ఈమెను చూడగానే అసలు ఈ నటి నిజంగానే డ్రెస్ ధరించిందా.ఏంటి ఈ డ్రెస్ అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.
అయితే గత రెండు రోజుల క్రితం ఈమె వాలెంటెన్స్ డే సందర్భంగా షర్ట్ బటన్ వెనక్కి వేసుకొని ఉన్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.- The Actress Was Shock By Wearing Those Clothes Netizens Are Fire telugu-title:ఆ బట్టలు ధరించి షాకిచ్చిన నటి.అసలు ఏంటి ఇవి అంటూ నెటిజన్స్ ఫైర్! Read More ??https:/telugustop.com/?p=1915884 - Telugu Movies #TeluguMovie #Tollywood #TollywoodNews #TeluguMovieNews #Telugu #TeluguStop | Movie #BigBossOTT #Bollywood #FilmIndustry #GlamorousPhotos #NetizensFire #UrfiJaved #Movie Channel:Telugu Movies .
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy