తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 23, సోమవారం, వైశాఖమాసం 

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే 23, సోమవారం, వైశాఖమాసం 

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.46

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu May 23 Monday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.39

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు:ఉ.6.00ల7.30,సా.3.40ల4.50

దుర్ముహూర్తం: ఉ.12.47ల1.38ప.3.20ల4.11

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Horoscope, Jathakam, Monday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horo

 ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని ప్రమాణాలను మీకు అనుకూలంగా ఉంటాయి.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

వృషభం:

Horoscope, Jathakam, Monday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horo

ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఇతరులకు వ్యక్తిగత విషయాలు పంచుకోకండి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మిథునం:

Horoscope, Jathakam, Monday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horo

 ఈరోజు మీరు చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి.ఆర్థిక లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా కాపాడుకోవాలి.

మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగండి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలి.

కర్కాటకం:

Horoscope, Jathakam, Monday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horo

ఈరోజు మీరు ఏ పని చేసిన జాగ్రత్తగా ఆలోచించి చేయాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.సమయాన్ని కాపాడుకోవాలి.

సింహం:

Horoscope, Jathakam, Monday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horo

  ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.సమయాన్ని కాపాడుకోవాలి.

కన్య:

Horoscope, Jathakam, Monday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horo

 ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆర్థిక లాభాలు అందుకుంటారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

తులా:

Horoscope, Jathakam, Monday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horo

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.మీ తోబుట్టువులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.ఏ పని చేసినా ఆలోచించి చేయడం మంచిది.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలి.

వృశ్చికం:

Horoscope, Jathakam, Monday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horo

 ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.విలువైన వస్తువులు కొనుగోలు చేసేముందు ఆలోచించాలి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.మీ స్నేహితులతో వ్యక్తిగత విషయాలను పంచుకో పోవడం మంచిది.

ధనస్సు:

Horoscope, Jathakam, Monday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horo

ఈరోజు మీరు అనుకోకుండా దూర ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించండి.మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

కొన్ని తీసుకునే ముందు కాస్త ఆలోచించడం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.

మకరం:

Horoscope, Jathakam, Monday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horo

ఈరోజు మీరు అనవసరమైన ఖర్చులు చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కొన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.నిరుద్యోగులు ఉద్యోగాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేయాలి.

కుంభం:

 ఈ రోజు మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

మీనం:

Horoscope, Jathakam, Monday, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horo

ఈ రోజు మీరు ఏ పని చేసిన సక్రమంగా పూర్తి చేయాలి.అనారోగ్య సమస్య మీకు ఇబ్బందిగా ఉంటుంది.ఇతరులతో సమయాన్ని కాలక్షేపం చేస్తారు.మీ తల్లిదండ్రులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.వ్యాపారస్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube