తెలంగాణ: రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన వ‌ద్దిరాజు ర‌విచంద్ర

తెలంగాణ: రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన వ‌ద్దిరాజు ర‌విచంద్ర

తెలంగాణ రాష్ట్రం నుంచి ఖాళీ అయిన ఒక రాజ్యసభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్ధిగా వ‌ద్దిరాజు ర‌విచంద్ర గారు నామినేష‌న్ దాఖ‌లు చేశారు.గురువారం హైదరాబాద్ లోని అసెంబ్లీ ప్రాంగణంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు.

 Telangana Vaidiraju Ravichandra Has Filed His Nomination For The Rajya Sabha Se-TeluguStop.com

ఈ సందర్భంగా అభ్యర్ధి వ‌ద్దిరాజు ర‌విచంద్రకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube