TDP Leaders Arrested at Vijayawada Excise Office

TDP Leaders Arrested at Vijayawada Excise Office | ఏపీ ఎక్సైజ్ కార్యాలయం వద్ద టీడీపీ నేతల అరెస్ట్ ఏపీ ఎక్సైజ్ కమిషనర్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు.

కల్తీ సారా ఘటనపై విచారణ జరపాలని, నకిలీ బ్రాండ్లను నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఎక్సైజ్ కమిషనర్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్లారు.

వారిని పోలీసులు అడ్డుకున్నారు.పూర్తి వివరాలు స్కిప్ చెయ్యకుండా పైనున్న వీడియో చూసి తెలుసుకోండి.

#TDPLeaders #TDP #Vijayawada #A.

How Modern Technology Shapes The IGaming Experience
Advertisement