అమ్మాయిలు టైట్ బట్టలు ఎందుకు వేసుకుంటారు?

పల్లెటూళ్ళలో పెద్దగా చూడలేం కాని, మహానగరాల్లో ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ లేదా థియేటర్ కి వెళ్ళి గమనించామంటే శరీరాకృతి కనబడేలా టైట్ బట్టలు తొడుక్కున్న అమ్మాయిలు చాలామందే కనబడతారు.

ఇక జిమ్ కి వెళితే మరో విషయం గమనించవచ్చు.అబ్బాయిలు సాధారణంగా నెక్కర్లు లేదా షార్ట్స్, లాంగ్ లెంగ్త్ టీషర్ట్స్ లాంటి లూజ్ బట్టలతో వస్తారు.

అదే అమ్మాయిలు ఫిజిక్ స్పష్టంగా కనిపించే టైట్ బట్టలు వేసుకోని వస్తారు.ఇలా ఎందుకు? అమ్మాయిలకి టైట్ బట్టలంటే ఎందుకంత ఇంటరెస్ట్? ఈ ప్రశ్నను ఓ యూట్యూబ్ ఛానెల్ మహానగరాల యూత్ ముందు ఉంచితే, ఆశ్చర్యకరమైన సమాధనాలేమి రాలేదు.

మనం అంచనా వేయగలిగే విషయమే అది.అమ్మాయిలు టైట్ బట్టలు వేసుకునేది తమ ఫిజిక్ ని చూపించడానికే అంట.

పోకిరి సినిమాలో మహేష్ బాబు ఇలియానాను మొదటిసారి చూసినప్పుడు చెప్పే డైలాగ్ గుర్తొస్తోంది కదూ.అదే నిజం.

మంచి ఫిజిక్ ఉన్నప్పుడు టైట్ బట్టలు వేసుకోవడంలో తప్పు లేదని చెబుతున్నారు మహానగరాల మగువలు."అబ్బాయిల్లో అందరికి కండలు తిరిగిన శరీరం, సిక్స్ ప్యాక్ ఉండదు.

కాబట్టి అందరు టైట్ బట్టలు వేసుకోరు.అమ్మాయిల విషయంలో అలా కాదు.

శరీరం కొలతలు, వంపులు ముఖ్యం ఇక్కడ.లావు ఎక్కకపోతే చాలు, అలాగే మరీ బక్కగా ఉండకుంటే చాలు, మధ్యలో ఉండే ప్రతీ అమ్మాయికి సెక్సీ బాడీ ఉన్నట్లే లెక్క.

కాబట్టి అమ్మాయిలు ఎక్కువగా టైట్ బట్టల్లో కనబడుతుంటారు" అంటూ సమాధనమిచ్చింది ఓ అమ్మాయి.అలగే, శరీర సౌష్ఠవం ఉన్న అబ్బాయిలు టైట్ బట్టలు వేసుకున్నట్లే, ఫిజిక్ బాగా ఉన్న అమ్మాయిలు టైట్ బట్టలు వేసుకుంటారని కొంతమంది చెప్పుకొచ్చారు.

ట్రెండ్ అలాంటిది మరి .ఇంకెన్ని రోజులు నడుస్తుందో ఈరకమైన ఫ్యాషన్.

క్లిక్ పూర్తిగా చదవండి

ఆ టాలెంటెడ్ డైరెక్టర్ తో విజయ్ రూ. 300 కోట్ల పాన్ ఇండియా మూవీ!

వరుసగా ఐదో రోజు నష్టాలు బాటలో స్టాక్ మార్కెట్

ఆమెని అందరూ లేడీ కపిల్ దేవ్ అని అంటున్నారు... ఎందుకో గమనించారా?

ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకర రైలు ప్రయాణం అవసరమా.... వీడియో వైరల్..

కార్తికేయ 2 ఓటీటీ రిలీజ్ డేట్ పిక్స్.. ఎప్పుడంటే?

మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు

array(4) { [0]=> int(12) [1]=> int(31226) [2]=> int(31224) [3]=> int(31221) } Posts categoryid===

అనుప్మ అగ్ని మస్తీ ఫొటోస్