డబ్బే ముఖ్యం అంటున్న KGF భామ..!

ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో యశ్ హీరోగా తెరకెక్కిన కె.జి.

ఎఫ్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది శ్రీనిధి శెట్టి.కె.

జి.ఎఫ్ 1, 2 సినిమాలతో ఆడియెన్స్ ని ఆకట్టుకున్న ఈ అమ్మడు కెరియర్ లో చాలా డ్రీం రోల్స్ ఉన్నాయని అంటుంది.

అంతేకాదు పేరు ప్రఖ్యాతలతో పాటుగా డబ్బు కూడా ముఖ్యమని చెబుతుంది శ్రీనిధి శెట్టి.కె.

జి.ఎఫ్ లాంటి పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా సెన్సేషనల్ హిట్ అందుకున్న ఈ అమ్మడికి వరుస క్రేజీ ఛాన్సులు వస్తున్నాయని తెలుస్తుంది.

ఈ క్రమంలో అవకాశాలు వస్తున్నాయి కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా కథ నచ్చితేనే సినిమా చేస్తుందని తెలుస్తుంది.అంతేకాదు రెమ్యునరేషన్ విషయంలో కూడా రాజీ పడేది లేదని.

సినిమాకు ఎంత కష్టపడతామో అంత డిమాండ్ చేయాల్సిందే అంటుంది శ్రీనిధి శెట్టి.కె.

జి.ఎఫ్ చాప్టర్ 1, 2 సినిమాలతోనే వెండితెరకు పరిచయమైన ఈ అమ్మడు రెండు సినిమాలకే చాలా నేర్చేసుకుందని చెప్పొచ్చు.

ఇక ఆర్ట్ సినిమాలు చేయాలని ఉందని.మంచి ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు చేయాలని ఉందని అంటుంది ముద్దుగుమ్మ.

ఈమధ్యనే ఓ తెలుగు సినిమా ఆఫర్ అందుకుందని వార్తలు వచ్చాయి.అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.

క్లిక్ పూర్తిగా చదవండి

వైసీపీ ఎంపీ వీడియో అస‌లైంది కాదు.. ఎస్పీ ప్ర‌క‌ట‌న‌

బీజేపీకి నితీశ్ హ్యాండ్ ఇవ్వ‌డానికి కార‌ణం.. అదేనా...?

ప్ర‌ధాని మోడీ ఫోక‌స్ ఆ మూడింటిపైనేనా..? మ‌న రాష్ట్రాల్లో సాధ్య‌మేనా..?

నేడు కోర్టులో హాజ‌రుకానున్న‌ ఎమ్మెల్సీ అనంత‌బాబు

మెగా హీరో పెళ్లి ఫిక్స్.. ఆ యాంకర్ తో పీకల్లోతు ప్రేమాయణం!

అమెరికా : 24 గంటలు గడవలేదు.. పాపం బైడెన్, ‘‘మతిమరుపు’’తో మళ్లీ విమర్శల పాలు

array(4) { [0]=> int(12) [1]=> int(31226) [2]=> int(31224) [3]=> int(31221) } Posts categoryid===

శ్రీలీల బ్యూటిఫుల్ ఇమేజస్