బొప్పాయిలో ఎన్నో పోషకాలు మరియు తీపి రుచిని కలిగి ఉండుట వలన అందరు
ఇష్టంగా తింటారు.బొప్పాయిలో కేలరీలు తక్కువ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
అలాగే బొప్పాయిలో విటమిన్ సి కూడా సమృద్ధిగా ఉంటుంది.బరువు తగ్గటానికి
ప్రయత్నం చేస్తున్న వారికీ బొప్పాయి మంచి డైట్ అని చెప్పవచ్చు.
బొప్పాయిని లిమిట్ గా తీసుకుంటే మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను
కలిగిస్తుంది.అదే అతిగా తీసుకుంటే మన శరీరం మీద చెడు ప్రభావాన్ని
కలిగిస్తుంది.
ఈ పరిస్థితిలో కళ్ళు పాలిపోవటమే కాకుండా అరచేతులు
పసుపుగా మారతాయి.అప్పుడు కామెర్లు రావటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి
బొప్పాయిలో ఉండే ఎంజైమ్స్ శక్తివంతమైన అలర్జిమస్ గా పనిచేసి శ్వాస సంబంధ
వ్యాధులు వస్తాయి.
అలాగే బ్లడ్ క్లాట్స్ ని
తగ్గిస్తుంది.అదే ఎక్కువగా తీసుకుంటే రక్తాన్ని పసుపుగా మారుస్తుంది.
ఫైబర్ ఎక్కువగా ఉన్న బొప్పాయిని ఎక్కువగా పెడితే చిన్న పిల్లలలో
నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏర్పడతాయి.
అయితే ఎక్సెస్ గా
తీసుకుంటే, నెగటివ్ ఎఫెక్ట్స్ అధికంగా ఉంటాయి.బొప్పాయి తిన్నప్పుడు,
లేదా మలబద్దకంతో బాధపడే వారు 10 నుండి 12 గ్లాసుల మంచి నీరు తాగడం
మంచిది.
క్లిక్ పూర్తిగా చదవండి