హీరోయిన్ సమంత నాగచైతన్యతో విడాకులు ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఏదో ఒక విషయంలో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది.ప్రస్తుతం మంచి మంచి సినిమాలను ఎంపిక చేసుకొని నటించడానికి సిద్ధమవుతోంది.
సోషల్ మీడియాలో కూడా నిత్యం యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో షేర్ చేస్తూనే ఉంది.విడాకులు తరువాత సమంత ఏ పోస్ట్ పెట్టినా కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
విడాకుల తరువాత సమంత తన అందాలను ఆరబోస్తూ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ పిచ్చెక్కిస్తోంది.అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లతో కుర్రకారుకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.
ఈ క్రమంలోనే తాజాగా సమంత తన హాట్ లుక్ ఫోటో ఒకటి షేర్ చేస్తూ తన మనసులో మాటను బయటపెట్టింది.ఎల్లీ ఇండియా ఫ్యాషన్ మ్యాగజైన్ కోసం హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన సమంత ఆ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ తాను షరతులు లేకుండా ఏది అంగీకరించనని తెలుపుతూ ట్యాగ్‌లైన్ రాసింది.
నేను విభిన్న అభిప్రాయాలు కలిగిన వ్యక్తులను ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటాను.అలాగే ఎప్పటికీ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఇతరుల పట్ల కనికరం చూపిస్తూ ఉండాలి.నేను మీ అందరినీ అభ్యర్థించేది ఒకటే, సోషల్ మీడియా ద్వారా మీలోని నిరుత్సాహాన్ని తెలపాలంటే నాగరికంగా, అందరూ అంగీకరించే మార్గంలో వ్యక్తం చేయమని మాత్రమే చెబుతున్నాను అని పేర్కొంది.ఈ ఫోటోని చూసిన నెటిజన్లు రెచ్చిపోయి కామెంట్స్ పెడుతున్నారు.
కొందరు ఈ దరిద్రాన్ని చూడలేము అని ట్రోల్స్ చేస్తుండగా.ఇంకొందరు అందుకే నిన్ను నాగచైతన్య వదిలేశాడు అంటూ దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు.
తాజా వార్తలు