రష్మీ క్యారెక్టర్ లేని అమ్మాయి కాదు.. ఆర్పీ సంచలన వ్యాఖ్యలు వైరల్!

రష్మీ క్యారెక్టర్ లేని అమ్మాయి కాదు.. ఆర్పీ సంచలన వ్యాఖ్యలు వైరల్!

జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన జోడీలలో రష్మీ సుధీర్ జోడీ కూడా ఒకటనే సంగతి తెలిసిందే.రష్మీ సుధీర్ కలిసి షోలు చేయడం వల్లే ఈటీవీలో పలు షోలు ఊహించని స్థాయిలో సక్సెస్ అయ్యాయి.

 Rp Sensational Comments About Rashmi Goes Viral In Social Media Details, Rashmi, Sudigali Sudheer, Kirrak Rp, Jabardasth Show, Nagababu, Sudheer Rashmi, Jabardasth Ratings, Kirrak Rp Comments-TeluguStop.com

కిరాక్ ఆర్పీ ఒక యూట్యూబ్ ఛానల్ కు వచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సుధీర్ రష్మీ కలిసి లవ్ లో ఉన్నట్టు చూపించినా రష్మీ క్యారెక్టర్ లేని అమ్మాయి అయితే కాదు అని ఆర్పీ చెప్పుకొచ్చారు.

సుధీర్ రష్మీ షోల అభివృద్ధి కోసమే అలా చేశారని ఆర్పీ తెలిపారు.

 రష్మీ క్యారెక్టర్ లేని అమ్మాయి కాదు.. ఆర్పీ సంచలన వ్యాఖ్యలు వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మేము ఎందుకు జబర్దస్త్ నుంచి వచ్చేశామో అర్థం చేసుకోవాలని ఆర్పీ చెప్పుకొచ్చారు.జబర్దస్త్ షోకు రేటింగ్ ఎందుకు తగ్గుతోందని ఆర్పీ కామెంట్లు చేశారు.

రేటింగ్ తగ్గడానికి వేర్వేరు కారణాలు ఉంటాయని వాటికి జబర్దస్త్ వాళ్లు తిడతారని ఆర్పీ చెప్పుకొచ్చారు.రేటింగ్ గురించి తప్ప ఇతర విషయాల గురించి వాళ్లు ఆలోచించరని ఆర్పీ పేర్కొన్నారు.

ఆ షోను వదిలి వెళితే అవకాశాలు రావని భావించి చాలామంది ఇంతకాలం ఆ షోకు పరిమితమయ్యారని ఆర్పీ చెప్పుకొచ్చారు.

Jabardasth, Jabardasth Show, Kirrak Rp, Nagababu, Rashmi, Sudheer Rashmi-Movie

జబర్దస్త్ అగ్రిమెంట్లలో వాళ్లు నచ్చకపోతే పంపించవచ్చని మనం వెళ్లిపోతే 10 లక్షల రూపాయలు కట్టాలని ఉందని ఆర్పీ తెలిపారు.మూడు లైన్లతో అగ్రిమెంట్ క్రియేట్ చేశారని ఆర్పీ తెలిపారు.రేటింగ్స్ తగ్గాయని పిలిపించిన సమయంలో ఫుడ్ గురించి తాను ప్రశ్నించానని ఆర్పీ చెప్పుకొచ్చారు.

Jabardasth, Jabardasth Show, Kirrak Rp, Nagababu, Rashmi, Sudheer Rashmi-Movie

ఏ ఛానల్ కు వెళ్లినా నన్ను బ్రహ్మాండంగా చూసుకుంటున్నారని ఆర్పీ కామెంట్లు చేశారు.మమ్మల్ని కన్నది సృష్టించింది జబర్దస్త్ వాళ్లు కాదని ఆర్పీ తెలిపారు.మనల్ని ఎంపిక చేసిన డైరెక్టర్లు క్రియేటర్లు అని ఆర్పీ చెప్పుకొచ్చారు.జబర్దస్త్ ఏంటి అలా అయిపోయిందని నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారని ఆర్పీ తెలిపారు.ఫుడ్ గురించి అడిగిన తర్వాత మరింత దారుణంగా ఫుడ్ పెట్టారని ఆర్పీ చెప్పుకొచ్చారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube