ఆర్సీ15 రిలీజ్ డేట్ పై కన్ఫ్యూజన్.. అనుకున్న సమయానికి రాలేదా?

టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్.

ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమురం భీం గా ఎన్టీఆర్ నటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా హిట్ తో చరణ్ ఫుల్ జోష్ లో ఉన్నాడు.దీంతో ఆయన తర్వాత సినిమా షూటింగ్ కూడా అదే జోష్ లో చేస్తున్నాడు.

చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.మొన్నటి వరకు చరణ్ ఆచార్య సినిమా ప్రొమోషన్స్ లో బిజీగా ఉండడంతో ఆయన తర్వాత సినిమాకు కొద్దిగా గ్యాప్ వచ్చింది.

ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు చిరంజీవి కూడా నటించారు.అయితే ఈ సినిమా ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేదు.

Advertisement

కొరటాల మార్క్ కనిపించక పోవడంతో ప్లాప్ టాక్ తెచ్చుకుంది.ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యింది.ప్లాప్ అయ్యింది.

అయినా కూడా చరణ్ స్పీడ్ తగ్గించడం లేదు.ఈ సినిమా ప్రొమోషన్స్ పూర్తి అవవడంతో వెంటనే శంకర్ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసాడు.

ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.ఇక శంకర్ తో సినిమా అంటే ఎలా ఉంటుందో అందరికి తెలుసు.

ఈయన సినిమాలు వరల్డ్ వైడ్ క్రేజ్ ఉన్నాయి.ఇటీవలే అమృత్ సర్ లో ఈ సినిమా షూటింగ్ ముగించుకుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??...
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?...

ఇక ఇప్పుడు కొత్త షెడ్యూల్ వైజాగ్ లో స్టార్ట్ అయ్యింది.ఈ 2సినిమా 2023 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే.

Advertisement

అయితే షూటింగ్ తొందరగా పూర్తి చేసిన ఈయన ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు కు శంకర్ చాలా సమయం తీసుకుంటాడు అనే విషయం తెలిసిందే.దీంతో ఇది సంక్రాంతికి రిలీజ్ అవ్వడం కష్టమే అంటున్నారు.

సినిమా తాను అనుకున్న విధంగానే ఆన్ సెట్స్ లో తీయడం ఒక ఎత్తైతే ఈయన ల్యాబ్ లోకి వెళ్లి పనులు చేయడం మరొక ఎత్తు.అందుకే శంకర్ ఏ సినిమాకు అయినా చాలా సమయం ఇప్పుడు ఆర్సీ 15 విషయంలో కూడా అదే జరగడానికి ఆస్కారం ఉంది అందుకే ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసున్నారని అంటున్నారు.మరి చూడాలి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో.

తాజా వార్తలు