రవి ఎలిమినేషన్ గురించి షణ్ను, సిరి చర్చలు.. సన్నీ సెటైర్లు?

Nagarjuna Telugu Bigg Boss Season 5 November 29 Written Updates Shanmukh And Siri Discussion About Ravi Elimination Over Sunny Cry

తాజాగా బిగ్ బాస్ హౌస్ లో 12 వ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో యాంకర్ రవి ఎలిమినేషన్ అతని ఫ్యాన్స్ ను ఆగ్రహానికి గురి చేసింది.రవి ఎలిమినేషన్ పై అతని ఫ్యాన్స్, ప్రేక్షకులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు.

 Nagarjuna Telugu Bigg Boss Season 5 November 29 Written Updates Shanmukh And Siri Discussion About Ravi Elimination Over Sunny Cry-TeluguStop.com

ఇక బిగ్ బాస్ షో నిర్వాహకులు పై విమర్శలను గుప్పిస్తున్నారు.బిగ్ బాస్ షో లో సన్నీ ఏవిక్షన్ ఫ్రీ పాస్ ఇచ్చినప్పటికీ దాని అవసరం లేకుండానే కాజల్ సేఫ్ అయ్యింది.

రవి ఎలిమినేట్ అయ్యాడు.ఈ విషయంపై సన్నీ, కాజల్ మాట్లాడుతూ కాజల్ నేను ఆడియన్స్ ఓటింగ్ ద్వారానే సేవ్ అంటూ ఎమోషనల్ అయ్యింది.

 రవి ఎలిమినేషన్ గురించి షణ్ను, సిరి చర్చలు.. సన్నీ సెటైర్లు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అప్పుడు సన్నీ నువ్వు హ్యాపీ కదా.కంగ్రాట్స్ అని చెప్పాడు.అప్పుడు కాజల్ నేను ఏవిక్షన్ ఫ్రీ పాస్ వల్ల సేవ్ అయి ఉంటే ఈ వీక్ మొత్తం బాధపడేదాన్ని అని తెలిపింది.అప్పుడు సన్నీ నేను ఆ పాస్ నా దగ్గరే పెట్టుకుని నీకు ఉపయోగించకుండా ఉండిపోతే.

నువ్వు ఎలిమినేట్ అయి ఉంటే నేను జీవితాంతం బాధపడే వాడిని.నా మనసుకు ఏది అనిపిస్తే అది చేస్తా.

దోస్త్ ఏది చేసినా దిల్ సే చేస్తాను అని తెలిపాడు సన్నీ.

ఇదే విషయంపై షణ్ముక్, సిరిలు మాట్లాడుకుంటూ.రవి టాప్ 3 లో ఉంటాడు అనుకున్నానని షణ్ముఖ్ అనగా.నేను టాప్ 2 అనుకున్నాను అని సిరి అంటుంది.

రవి ఎలిమినేట్ అయ్యాడంటే నమ్మలేకపోతున్నా.జనం మరీ అంత ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారా? వాటికీ రీచ్ కాలేదంటావా అని సిరి అంటే.దానికి ఓటింగ్ అంత తగ్గిపోతుందా? అంటూ జనంలో ఉన్న డౌట్ నే రైజ్ చేశాడు షన్ను.ఇలా సన్నీ, కాజల్, సిరి, షణ్ముఖ్ ఎలిమినేషన్ గురించి పెద్ద ఎత్తున చర్చలు పెట్టారు.

#Kajal #Ravi #Sunny #Siri #Bigg Boss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube