Minister Talasani Srinivas Comments on Dalit bandhu

Minister Talasani Srinivas Comments on Dalit bandhu | రాష్ట్రంలోని చివరి దళితుని వరకు దళిత బంధు.అంటరాని తనాన్ని రూపుమాపాలి.

దళితులు ఆర్ధికంగా అభివృద్ధి సాధించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం అని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 74 సంవత్సరాలు దాటినా దళితులు అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు.

పూర్తి వివరాలు స్కిప్ చెయ్యకుండా పైనున్న వీడియో చూసి తెలుసుకోండి#TalasaniSrinivasYadav #DalitBandhu #KCR #Telangan.

Advertisement