Meerpet Police Arrested Thieves Recovered 43Lakhs

Meerpet Police Arrested Thieves Recovered 43Lakhs| Hyderabad | తాళాలు వేసి ఉన్న ఇళ్లే టార్గెట్.

రాత్రి సమయాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్ళనీ టార్గెట్ గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్థుడు సయ్యద్ సహిధ్ ని అరెస్ట్ చేసిన మీర్పెట్ పోలీసులు.

పూర్తి వివరాలు స్కిప్ చెయ్యకుండా పైనున్న వీడియో చూసి తెలుసుకోండి.#Hyderabad #MeerpetPolic.