Manda Krishna Madiga Slams KCR Govt

Manda Krishna Madiga Slams KCR Govt | కేసీఆర్ రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా మారి రాజరిక పాలన.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా మారి రాజరిక పాలన కొనసాగిస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగ విమర్శించార� ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగ పరిరక్షణ సన్నాహక సదస్సులో మంద కృష్ణమాదిగ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

పూర్తి వివరాలు స్కిప్ చెయ్యకుండా పైనున్న వీడియో చూసి తెలుసుకోండి.#MandaKrishnaMadiga #CMKCR #Telangan.

5 Gringos Customer Support And Service Quality (AU) — A Practical Guide