32 రోజుల కలెక్షన్లతో ఆ ఘనతను సాధించిన కేజీఎఫ్2.. ఆర్ఆర్ఆర్ కు షాకిచ్చేలా?

32 రోజుల కలెక్షన్లతో ఆ ఘనతను సాధించిన కేజీఎఫ్2.. ఆర్ఆర్ఆర్ కు షాకిచ్చేలా?

కేజీఎఫ్ ఛాప్టర్1 సినిమా భారీస్థాయిలో కలెక్షన్లను సాధించకపోయినా ఈ సినిమా ఎంతోమంది అభిమానులకు విపరీతంగా నచ్చింది.ఇప్పటికీ భాషతో సంబంధం లేకుండా ఈ సినిమాను అభిమానించే అభిమానులు చాలామంది ఉన్నారు.

 Kgf2 Movie Rare Achievement With Collections Details, Kgf Chapter 2, Kgf Chapter-TeluguStop.com

కేజీఎఫ్ ఛాప్టర్1 సినిమాలో కొన్ని సీన్లు తమకు ఎంతో ఇష్టమని అభిమానులు చెబుతారు.కేజీఎఫ్ ఛాప్టర్2 కమర్షియల్ గా హిట్టైనా కేజీఎఫ్1 స్థాయిలో మెప్పించలేదని చాలామంది చెబుతారు.

అయితే కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమాలో కొన్ని సన్నివేశాలు మాత్రం మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపించాయి.32 రోజుల్లో 1200 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సత్తా చాటుతోంది.ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలై రెండు నెలలైనా సాధించని స్థాయిలో కేజీఎఫ్2 కలెక్షన్లను సాధించింది.హిందీ సినిమా కలెక్షన్లు ఈ సినిమాకు ప్లస్ అయ్యాయని చెప్పవచ్చు.

కేజీఎఫ్2 అమెజాన్ ప్రైమ్ లో రెంటల్ విధానంలో అందుబాటులోకి వచ్చింది.

Gross, Prasanth Neel, Yash, Kgf Chapter, Kgf, Mahesh Babu, Rajamouli, Ram Charan

అయితే అదనంగా డబ్బులు చెల్లిస్తే మాత్రమే ఓటీటీలో ఈ సినిమాను చూసే అవకాశం ఉండటంతో చాలామంది ప్రేక్షకులు ఓటీటీలో ఈ సినిమాను చూడటానికి దూరంగా ఉండే అవకాశం ఉంది.ఆర్ఆర్ఆర్ మూవీ ఫుల్ రన్ దాదాపుగా ముగిసినట్లేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.సర్కారు వారి పాట రిలీజ్ తో ఈ సినిమా మెజారిటీ థియేటర్లను కోల్పోయింది.

Gross, Prasanth Neel, Yash, Kgf Chapter, Kgf, Mahesh Babu, Rajamouli, Ram Charan

అయితే ఆర్ఆర్ఆర్ రిజల్ట్ తారక్, చరణ్ లతో పాటు ఈ హీరోల అభిమానులను సైతం సంతోషానికి గురి చేసింది.జీ5 ఓటీటీలో ఆర్ఆర్ఆర్ స్ట్రీమింగ్ కానుండగా అక్కడ ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది.ఓటీటీలలో కూడా ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ ను అందుకోవాలని అభిమానులు కోరుకుంటూ ఉండటం గమనార్హం.భారీ బడ్జెట్ సినిమాల వల్ల ఓటీటీలకు కూడా భారీ మొత్తంలో లాభాలు వస్తుండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube