స్విగ్గీ బాయ్స్ తో శివాని రాజశేఖర్ గొడవలు.. పరువు తీసేసిన తల్లి జీవిత!

టాలీవుడ్ నటి, రాజశేఖర్ భార్య అయిన జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం శేఖర్.ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన విషయం తెలిసిందే.

 Jeevitha Rajasekhar Satires On Shivani At Shekar Movie Pre Release Event , Jeevitha Rajasekhar, Rajashekar, Shivani Rajashekar, Tollywood-TeluguStop.com

అలాగే ఇందులో జీవిత రాజశేఖర్ కుమార్తె శివాని రాజశేఖర్ కూడా ఒక ముఖ్య పాత్రలో నటించిన విషయం తెలిసిందే.ఇకపోతే ఈ సినిమా మే 20న విడుదల కానున్న సందర్భంగా చిత్ర ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేశారు.

ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ప్లీజ్ వేడుకను నిర్వహించారు చిత్రబృందం.అయితే ఈవెంట్ లో యూట్యూబర్ నిఖిల్ కూడా సందడి సందడి చేశాడు.

 స్విగ్గీ బాయ్స్ తో శివాని రాజశేఖర్ గొడవలు.. పరువు తీసేసిన తల్లి జీవిత-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే స్టేజి మీదకు ఎక్కిన నిఖిల్ శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ లను ఇరికించే ప్రయత్నం చేశాడు.ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరు ఎక్కువగా అల్లరి చేస్తారు? ఎవరు ఎక్కువ సేపు రెడీ అవుతారు? ఎవరు మిమ్మల్ని ఎక్కువగా చిరాకు పెడుతుంటారు ఇలాంటి ప్రశ్నలు వేశాడు.ఆ ప్రశ్నల పై స్పందించిన జీవిత రాజశేఖర్ రెడీ అవ్వడం లో శివాని రాజశేఖర్ కాస్త ఎక్కువ సమయం తీసుకుంటుంది అని తెలిపింది.ఇక కొన్ని కొన్ని సార్లు గంటసేపు కూడా సమయం తీసుకుంటుంది అని తెలిపింది జీవితారాజశేఖర్.

ఎవరు ఎక్కువగా ఇరిటేట్ చేస్తారు అన్న ప్రశ్నపై స్పందిస్తూ నా పిల్లల కంటే నేను ఎక్కువగా పిల్లలను విసిగిస్తూ ఉంటాను అని తెలిపింది.ఇక ఇద్దరిలో ఎవరు ఎక్కువగా ఖర్చు పెడతారు అని అడగగా.ఇద్దరూ బొడ్డు కోసం ఎక్కువగా ఖర్చు పెడతారు అందులో శివాని అయితే ఎక్కువగా వాళ్లతో గొడవలు పెట్టుకుంటుంది.కొంచెం ఆలస్యం అయితే డబ్బులు కూడా ఇవ్వదు అంటూ జీవిత రాజశేఖర్ శివాని రాజశేఖర్ పరువు తీసేసింది.

ఇక పక్కనే ఉన్న శివాని ఇవన్నీ నేను అడిగా అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube