JC Prabhakar Reddy Fires On Govt Hospital Demolition

JC Prabhakar Reddy Fires On Govt Hospital Demolition | ఎవడబ్బా సొమ్మని ప్రభుత్వాసుపత్రిని కూల్చారు తాడిపత్రి ప్రభుత్వాసుపత్రిని కూల్చివేయడంపై మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర రెడ్డి మండిపడ్డారు.

శనివారం ఆస్పత్రిలో కూల్చివేతలను జేసీ పరిశీలించారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఎలా కూల్చివేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.పూర్తి వివరాలు స్కిప్ చెయ్యకుండా పైనున్న వీడియో చూసి తెలుసుకోండి.

#JCPrabhakarReddy #Tadiaptri #A.

Advertisement