వామ్మో బన్నీలో ఎవరికీ తెలియని ఈ టాలెంట్ ఉందా.. అందుకే స్టార్ అయ్యాడంటూ?

వామ్మో బన్నీలో ఎవరికీ తెలియని ఈ టాలెంట్ ఉందా.. అందుకే స్టార్ అయ్యాడంటూ?

తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్లు ఎక్కువగా సాధించిన హీరోలలో అల్లు అర్జున్ కూడా ఒకరు.బన్నీ నటించిన అల వైకుంఠపురములో, పుష్ప సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్నాయి.

 Interesting Facts About Bunny Hidden Talent Details, Allu Arjun, Allu Arjun Hidd-TeluguStop.com

బన్నీ టాలెంట్, యాక్టింగ్ వల్లే ఈ సినిమాలు ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించాయని బన్నీ అభిమానులు భావిస్తున్నారు.ప్రస్తుతం పుష్ప ది రూల్ లో నటిస్తున్న బన్నీ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి ఎలాంటి ప్రకటనలు చేయలేదు.

అయితే బన్నీ రచయిత కూడా అని తెలుస్తోంది.ప్రస్తుతం బన్నీ సొంతంగా ఒక సినిమా స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నారని సమాచారం.అయితే ఈ స్క్రిప్ట్ లో బన్నీనే నటిస్తారో లేక మరో హీరో నటిస్తారో చూడాల్సి ఉంది.బన్నీలో ఉన్న ఈ టాలెంట్ గురించి తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

మరోవైపు బాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో ఏ సినిమా 100 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించలేదు.భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు సైతం ఈ మార్కును అందుకోవడంలో ఫెయిల్ అవుతున్నాయి.

భవిష్యత్తు సినిమాలు సైతం పుష్ప సినిమాను మించి సక్సెస్ సాధించేలా బన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Allu Arjun, Bunny, Bunny Script, Hidden, Pushpa, Story, Writer-Movie

బన్నీ కెరీర్ ప్లానింగ్ ను చూసి ఇతర స్టార్స్ సైతం అవాక్కవుతున్నారు.తను రాసిన కథలోనే బన్నీ నటించి సక్సెస్ సాధిస్తే మాత్రం అది మరో అరుదైన ఫీట్ అవుతుందని చెప్పవచ్చు.అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ను కూడా భారీగా పెంచేశారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

ప్రభాస్ స్థాయిలో బన్నీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.

Allu Arjun, Bunny, Bunny Script, Hidden, Pushpa, Story, Writer-Movie

బన్నీ భవిష్యత్తు సినిమాలు సక్సెస్ సాధిస్తే తన రెమ్యునరేషన్ ను మరింత పెంచే ఛాన్స్ ఉంటుందని సమాచారం.బన్నీ భార్య సైతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.బన్నీ కథలు రాసే టాలెంట్ ఉండటం వల్లే ఈ స్థాయికి వచ్చారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube