ఉల్లిపాయ కోసినప్పుడు కన్నీరు రాకుండా ఉండాలంటే... బెస్ట్ చిట్కా....ఇలాంటివి మరెన్నో

How to Chop Onions Without Tears

ఉల్లిపాయ కోసినప్పుడు కన్నీళ్లు రావటం సహజమే.ఆలా కన్నీళ్లు రాకుండా ఉండాలంటే ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది.

 How To Chop Onions Without Tears-TeluguStop.com

ఉల్లిపాయలు కోయటానికి ముందు పది నిముషాలు నీటిలో నానబెట్టాలి.ఇలా నీటిలో నానపెట్టటం వలన కన్నీరు రాకుండా ఉల్లిపాయలను కోయవచ్చు.

గుడ్డు చెడిపోయిందా బాగుందా అనే విషయం తెలుసుకోవాలంటే ఈ చిట్కాను ఉపయోగించండి.ఒక బౌల్ లో నీటిని తీసుకోని సంఖ్యలో ఎగ్స్ వేస్తె పాడయినా గుడ్డు పైకి తేలుతుంది.గుడ్డును ఉడికించేటప్పుడు కళ్ళు ఉప్పు వేస్తె గుడ్డు బద్దలు కాకుండా బాగా ఉడుకుతుంది.


పెరుగును మట్టి కుండల్లో నిల్వ ఉంచటం వలన పెరుగు పులుపు ఎక్కకుండా రోజంతా తాజాగా ఉంటుంది.

అందువల్ల పాలను మట్టి కుండలో తోడు పెట్టటం మంచిది.

టమోటా తొక్క సులువుగా రావాలంటే మరిగే నీటిలో టమోటాలను వేసి 5 నిముషాలు అయ్యాక తొక్క తిస్తె చాలా సులువుగా వచ్చేస్తుంది.

కూరగాయలను శుభ్రం చేశాకే కట్ చేయాలి.ఒకవేళ కట్ చేసాక శుభ్రం చేస్తే కూరగాయలలోని విటమిన్స్,మినరల్స్ పోతాయి.

కొత్తిమీర ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే… కొత్తిమీరను న్యూస్ పేపర్ లో చుట్టి ఫ్రిజ్ లో పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube