ఉల్లిపాయ కోసినప్పుడు కన్నీరు రాకుండా ఉండాలంటే... బెస్ట్ చిట్కా....ఇలాంటివి మరెన్నో

ఉల్లిపాయ కోసినప్పుడు కన్నీళ్లు రావటం సహజమే.ఆలా కన్నీళ్లు రాకుండా ఉండాలంటే ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది.

ఉల్లిపాయలు కోయటానికి ముందు పది నిముషాలు నీటిలో నానబెట్టాలి.ఇలా నీటిలో నానపెట్టటం వలన కన్నీరు రాకుండా ఉల్లిపాయలను కోయవచ్చు.

గుడ్డు చెడిపోయిందా బాగుందా అనే విషయం తెలుసుకోవాలంటే ఈ చిట్కాను ఉపయోగించండి.ఒక బౌల్ లో నీటిని తీసుకోని సంఖ్యలో ఎగ్స్ వేస్తె పాడయినా గుడ్డు పైకి తేలుతుంది.

గుడ్డును ఉడికించేటప్పుడు కళ్ళు ఉప్పు వేస్తె గుడ్డు బద్దలు కాకుండా బాగా ఉడుకుతుంది.పెరుగును మట్టి కుండల్లో నిల్వ ఉంచటం వలన పెరుగు పులుపు ఎక్కకుండా రోజంతా తాజాగా ఉంటుంది.

Advertisement

అందువల్ల పాలను మట్టి కుండలో తోడు పెట్టటం మంచిది.టమోటా తొక్క సులువుగా రావాలంటే మరిగే నీటిలో టమోటాలను వేసి 5 నిముషాలు అయ్యాక తొక్క తిస్తె చాలా సులువుగా వచ్చేస్తుంది.

కూరగాయలను శుభ్రం చేశాకే కట్ చేయాలి.ఒకవేళ కట్ చేసాక శుభ్రం చేస్తే కూరగాయలలోని విటమిన్స్,మినరల్స్ పోతాయి.

కొత్తిమీర ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే.కొత్తిమీరను న్యూస్ పేపర్ లో చుట్టి ఫ్రిజ్ లో పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై...
Advertisement

తాజా వార్తలు