కొత్తిమీర ఎందుకు మంచిదంటే

ఎన్నోరకాల వంటల్లో కొత్తిమీర వాడటం చూస్తుంటాం.కాని చాలామంది దీన్ని వంటని అలకరించడానికి వాడతారేమో అని భావిస్తుంటారు.

అలాగే కూరలో కరివేపాకులా దీన్ని కూడా తీసిపారేసెవారు లేకపోలేదు.కాని కొత్తమీర ఒక అద్భుతాల నిధి.

* కొత్తిమీరలో శరీరానికి అవసరమైన పదకొండు రకాల ఆయిల్స్, ఆరు రకాల ఆసిడ్స్ దొరుకుతాయి.* గాయాలు తగిలినచోట కొత్తమీర రాస్తే ఉపశమనం కలుగుతుంది.

ఎందుకంటే దీనిలో లైనోలిక్ ఆసిడ్ లభిస్తుంది.ఈ ఆసిడ్ లో యాంటిహ్యమెటిక్, యాంటిఅర్థిటిక్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి.

Advertisement

ఇవి గాయాల మంటను చల్లారుస్తాయి.* కొత్తిమీరలఓలో డిటాక్సివ్, యాంటిసెప్టిక్, యాంటిఫంగల్, యాంటిఅక్సిడెంట్ లక్షణాలు ఎక్కువ.

కాబట్టి చర్మ సమస్యలతో పోరాడగలదు.* ఇందులో ఉండే ఆయిల్స్ బ్యాడ్ కొలెస్టరాల్ లెవెల్స్ ని తగ్గిస్తాయి.

* ఇందులో ఐరన్ శాతం కూడా బాగానే ఉంటుంది.అందుకే రక్తహీనతతో బాధపడేవారు కొత్తిమీర ఇంటేక్ ని పెంచుకోవాలి.

* కొత్తిమీర బ్లడ్ ప్రెషర్ ని కూడా కంట్రోల్ లో పెడుతుందని ఎన్నో అధ్యయనాలు చెప్పాయి.* కొత్తిమీరలో లభించే నేచురల్ ఆయిల్స్, ముఖ్యంగా సిట్రోనెనాల్ నోటి అల్సర్స్ కి చెక్ పెడుతుంది.

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ హెచ్చరిక..!!...
Writer DV Narasaraju: అతను కలం పడితే ఏ సినిమా అయినా బ్లాక్‌బస్టర్ హిట్టే.. అందుకే మహామహులక...

* ఇందులో కాల్షియం కూడా ఎక్కువే.ఎముకల బలానికి కొత్తిమీర ఎంతో ఉపయోగకరం.

Advertisement

* అంతేకాదు, డయాబెటిస్ ని కంట్రోల్ చేయడంలో, పీరియడ్స్ సమస్యలతో ఫైట్ చేయడంలో, కంటి ఆరోగ్యానికి పనికివచ్చే సహజమైన వనరుల్లో ఒకటి ఈ కొత్తిమీర.

తాజా వార్తలు