Health Benefits of Palm Fruit

వేసవిలో శరీరానికి చలువ చేసే తాటి ముంజెలు ఇంత రేటా ? Health Benefits of Palm Frui#palmfruit#palmtree# తాటిముంజెలు వేసవిలో శరీరానికి చలువ చేసే తాటి ముంజెలు ఆంధ్ర,తెలంగాణా ప్రాంతాల్లో విరివిగా దొరుకుతాయి .

తాటి ముంజెలు తినటం వలన ఒంట్లో వేడి తగ్గుతుంది.

కానీ ముదిరిన ముంజెలు తినటం వలన కడుపు నొప్పి వచ్చే ప్రమాదం ఉంది.లేత ముంజెలు శరీరానికి చలువ చేస్తాయి.

తాటి ముంజెలు ముదిరిన తర్వాత తాటి కాయలు,తేగలుగా ఉపయోగపడతాయి►శరీరానికి చలువ చేసే తాటి ముంజెల�►తాటి చెట్టు ఉపయోగాలు►చిన్న పిల్లలకు చలువ కలిగించే తాటి ముంజెల నీళ్లు►వేసవి తాపాన్ని తగ్గించే తాటి ముంజెలు►చెమట పొక్కులును తగ్గించే తాటి ముంజెల నీరు Channel:TeluguStop .

Advertisement