తను ప్రేమించింది.. నేను పెళ్లి చేసుకున్నా.. తన లవ్ స్టోరీ గురించి చెప్పిన హరీష్ శంకర్?

తను ప్రేమించింది.. నేను పెళ్లి చేసుకున్నా.. తన లవ్ స్టోరీ గురించి చెప్పిన హరీష్ శంకర్?

ఒకప్పుడు పెళ్ళి చేసుకోవాలంటే కులాలు మతాలు అంటూ ఎన్నో చూసేవారు.కానీ ఇటీవలి కాలంలో మాత్రం ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవడానికి అందరూ ఇష్టపడుతున్నారు.

 Harish Shankar Revealed His Love Story Details, Director Harish Shankar, Harish-TeluguStop.com

సామాన్యులు మాత్రమే కాదు సినీ సెలబ్రిటీలు సైతం పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అయిన వారు ఉన్నారు.ఇలాంటివారిలో అటు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ఉన్నాడు అన్నది తెలుస్తుంది.

ఏకంగా తన లవ్ స్టోరీలో సినిమా రేంజ్ లో ట్విస్టులు ఉంటాయంటూ ఇటీవల చెప్పుకొచ్చాడూ హరి శంకర్.

ఈ క్రమంలోనే తన ప్రేమ గురించి పెళ్లి గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు.

అంతేకాదండోయ్ తాను పెళ్లి చేసుకుని ఆమెకు చాలా అన్యాయం చేశాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.ఇక వీళ్ల లవ్ స్టోరీ కూడా కాస్త చిత్రంగానే ఉంది అని చెప్పాలి.

ఎక్కడో ఓ చోట ఇద్దరు కలిసారూ.అట పెద్దగా పరిచయం కూడా లేదు.

కలిస్తే హాయ్ చెప్పుకోవడం తప్ప మాట్లాడుకోవడం కూడా ఏమీ లేదు.ఆ సమయంలో ఆ అమ్మాయికి 19 సంవత్సరాలు.

హరీష్ శంకర్ డైరెక్టర్ కూడా కాలేదు.రచయితగా ఎన్నో స్ట్రగుల్ చూస్తున్నాడు.

ఆ యువతి ఫ్యామిలీ కెనడాలో ఉంటారు.వెల్ సెటిల్ ఫ్యామిలీ కూడా.

Harish Shankar, Harishshankar, Love Story, Tollywood-Movie

ఆ తర్వాత హరీష్ శంకర్ ఆ అమ్మాయి కి సోషల్ మీడియాలో పరిచయమయ్యారు.అప్పటినుంచి హరీష్ శంకర్ వెంట పడుతూ ఆమె ప్రేమిస్తున్నానంటూ చెబుతోందట.ఇక తన వెంట పడి ప్రేమించడం తో నేను ప్రేమించకపోయిన మ్యారేజ్ చేసుకున్నా అంటూ సమాధానం చెప్పాడు హరీష్ శంకర్. ఆమె కమిట్మెంట్ ఎంతగానో నచ్చిందని తెలిపాడు.

ప్రస్తుతం ప్రతి విషయంలో కూడా తన భార్య ఆల్రైట్ పర్ఫెక్ట్ అంటూ చెప్పుకొచ్చాడు.ఇక తన భార్యకు సినిమా నాలెడ్జ్ జీరో అని ఇంటికి వెళ్ళాక సినిమాల గోల అసలు ఉండదు అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక మగవారైనా ఆడవారైనా భార్యకి 100% న్యాయం చేసే టైం లేనప్పుడు పెళ్లి పెళ్లి వేస్ట్ అంటూ చెప్పుకొచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube