OTS పై తీవ్ర విమర్శలు చేసిన టిడిపి మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు

OTS పై తీవ్ర విమర్శలు చేసిన టిడిపి మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు

రాష్ట్రంలో తుగ్లక్ ముఖ్యమంత్రి పరిపాలనలో ఉదయం లేస్తే ఏ దోపిడీ జరుగుతుందో ఎవరికీ అర్ధంకావట్లేదు.ఎప్పుడో ఎన్ టి రామారావు గారు టైములో 39 సం.

 Former Tdp Minister Ayanna Patrudu Comments On Ots-TeluguStop.com

ల క్రితం నుంచి పేదవాళ్ళకి ఇల్లులు ఇచ్చుకుంటూ వస్తున్నాము.రామారావు గారే కాదు…అప్పటి నుండి పనిచేసిన ముఖ్యమంత్రులు అందరు కూడా ఇల్లులు ఇచ్చారు.

ఇప్పుడు ఆ ఇల్లులు అన్నిటికి కూడా OTS పేరుతో రిజిస్ట్రేషన్ నిర్ణయం మూర్ఖత్వం.ఆ ఇల్లులకు ఇంటి పన్ను , కరెంటు బిల్లు కడుతున్నారు.MRO రిజిస్టేషన్ చేస్తే ఆ రిజిస్టేషన్ ఎలా వర్తిస్తుంది.సబ్ రిజిస్టేషన్ ఆఫీసులో కదా రిజిస్టేషన్ చెయ్యాలి.

మున్సిపాలిటీలో అయితే 15 వేల రూపాయిలు, పంచాయితీలో అయితే 10వేల రూపాయిలు , కార్పొరేషన్ లో అయితే 20 వేల రూపాయిలు కట్టమన్నారు.OTS నిర్ణయాన్ని ప్రజలందరు వ్యతిరేకిస్తున్నారు.

విశాఖపట్నం జిల్లాలో మొత్తం లబ్దిదారులు 1 లక్షా 23వేల 8 వందల 75 మంది ఉంటే అందులో కేవలం 15 వేల మందే కట్టారు.మిగతావాళ్ళు కట్టలేమని ధైర్యంగా చెప్పుతున్నారు.

ప్రజల వ్యతిరేకంతో ఈ OTS వసూలు కార్యక్రమాన్ని డ్వాక్రా గ్రూపు మహిళకు అప్పగించారు.కట్టకపోతే మీ డ్వాక్రా గ్రూపుల్లో మీరు దాచుకున్న డబ్బుని తీసుకోవడాని ప్రయత్నం చేస్తున్నారు.

డ్వాక్రా గ్రూపులలో ఉన్న డబ్బులను RP ల ద్వారా, గ్రామాల్లో అయితే CAల ద్వారా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.కాబట్టి దయచేసి మీరు ఎవరూ ఈ OTS కట్టకండి.

మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది.ఈ దోపిడిని అరికట్టడం కోసం పార్టీలకు అతీతంగా నాయకులందరూ ప్రజలకు అవగాహన కల్పించాలి

.

Former TDP Minister Ayanna Patrudu Comments On Ots System , Ots System , Tdp Aprty , Ap Poltics , Ayanna Patrudu, Ysrcp , Ys Jagan, - Telugu Ap Poltics, Ayanna Patrudu, Chandra Babu, Ots System, Tdp Aprty, Ys Jagan, Ysrcp

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube