Five TDP MLAs Suspended From Assembly

అసెంబ్లీలో వరుసగా ఏడో రోజూ తెలుగుదేశం సభ్యుల్ని సస్పెండ్ చేశారుముఖ్యమంత్రి కి వైసీపీ ఎమ్మెల్యేలు చేసే చిడతలు అడ్డుకున్నామని ఇవాళ అయిదుగురు ఎమ్మెల్యేలను 2రోజుల పాటు సస్పెండ్ చేశారు.

ముఖ్యమంత్రి భజన కోసమే సభ నడుపుకుంటున్నారు అని టీడీపీ ఎమ్మెల్యే చినరాజప్ప అన్నారు.

పూర్తి వివరాలు స్కిప్ చెయ్యకుండా పైనున్న వీడియో చూసి తెలుసుకోండి.#YSJagan #TDP #APAssembl.