రేపు ప్రధాని బేగంపేట విమానాశ్రయం కు చేరుకోనున్న నేపథ్యం లో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ లోపల తనిఖీలు

రేపు ప్రధాని బేగంపేట విమానాశ్రయం కు చేరుకోనున్న నేపథ్యం లో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తనిఖీలు

రేపు దేశ ప్రధాని బేగంపేట విమానాశ్రయం కు మధ్యాహ్నం చేరుకోనున్న నేపథ్యం లో భారీ భద్రత ను ఏర్పాట్లను పరీశీలించడానికి వచ్చిన బిజెపి రాష్ట్ర, జాతీయ నాయకులు..

 Dog Squad, Bomb Squad Check Inside In The Backdrop Of The Prime Minister Arrivin-TeluguStop.com

వారితో పాటు ఢిల్లీ నుండి వచ్చిన స్పెషల్ ఆఫీసర్లు, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ లోపల తనిఖీలు చేశారు.అడిషనల్ సి పి ,ట్రాఫిక్ సి పి ,డి సిపి లు ఎ సి పి లు.అనంతరం ప్రధాని కాన్వాయ్ రిహల్సాస్ చేసారు.నేరుగా బేగంపేట విమానాశ్రయంలో దిగి ఇక్కడ నాయకులు ,కార్యకర్తల కు అభివాదం చేస్తారని,మాట్లాడే షెడ్యూల్ మాత్రం లేదని, తిరిగి రెండు గంటల్లో చెన్నై బయలుదేరుతారని బి జె పి జాతీయ ఓ బి సి సెల్ అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube