పెళ్ళికి ముందే.. జెనీలియా ఆ స్టార్ హీరో కొడుకుతో ప్రేమలో మునిగి తేలిందా?

జెనీలియా. ఈ హీరోయిన్ గురించి అటు తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేస్తే అతిశయోక్తే అవుతుంది .ఎందుకంటే సినిమాలో హీరోయిన్ అయినప్పటికీ ఈ అమ్మడిని చూస్తే మాత్రం అచ్చం మన పక్కింటి అమ్మాయిలా కనిపిస్తుంది.అందుకే ఎంతోమంది తెలుగు ప్రేక్షకులకి తక్కువ సమయంలోనే కనెక్ట్ అయి పోయింది.

 Do You Know About This Affair Of Heroine Genilia Details, Heroine Genelia, Genelia Affair, Genelia Deshmukha, Ritesh Deshmukh, Genelia Ex Boy Friend, Bommarillu Movie, Genelia Ritesh Deshmukh, Star Hero Son-TeluguStop.com

తన నటనతో తన అందంతోనే కాదు క్యూట్ క్యూట్ అల్లరి తో కూడా ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది ఈ హీరోయిన్.ఒక రకంగా చెప్పాలంటే జెనీలియా చలాకి తనానికి ఎంతో మంది ఫిదా అయిపోయారు అని చెప్పాలి.

ఇక బొమ్మరిల్లు సినిమా లో జెనీలియా పాత్రకి మరింతగా కనెక్ట్ అయిపోయారు అందరూ.

 పెళ్ళికి ముందే.. జెనీలియా ఆ స్టార్ హీరో కొడుకుతో ప్రేమలో మునిగి తేలిందా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగు తమిళ కన్నడ భాషల్లో కూడా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జెనిలియా ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది.

కానీ ఆ తర్వాత కాస్త అవకాశాలు తగ్గడంతో రితేష్ దేశ్ ముఖ్ ను ప్రేమ పెళ్లి చేసుకుంది అనే విషయం తెలిసిందే.టాలీవుడ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయిన రితేష్ దేశ్ ముఖ్ ను 2013లో పెళ్లి చేసుకుని ఇక ముంబై లోనే సెటిల్ అయింది.

ఆ తర్వాత సినిమాలకు కూడా గుడ్ బై చెప్పేసింది జెనీలియా.ఇటీవలి కాలంలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమైంది.

పెళ్ళికి ముందు జెనీలియా ఒక స్టార్ హీరో కొడుకు తో చాలా క్లోజ్ గా ఉండేది అని అప్పట్లో మీడియాలో వార్తలు వైరల్ గా మారాయ్.వీరిద్దరి మధ్య ఉన్న చునువు చూసి ఏకంగా పెళ్లి చేసుకుంటారని అనుకున్నారట ప్రేక్షకులు.కానీ తర్వాత ఏం జరిగిందో తెలియదు స్టార్ హీరో కొడుకుని చెంప పగలగొట్టిందట.తర్వాత అతను జెనిలియాతో మిస్ బిహేవ్ చేసినట్లు తెలుస్తోంది.ఇక ఆ తర్వాత ఇదే ప్రభావంతో కొంతకాలం పాటు ఇండస్ట్రీకు దూరంగా కూడా ఉందట.ఏదేమైనా అప్పట్లో జెనీలియాల లవ్ ట్రాక్ మాత్రం ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది అనే చెప్పాలి.

ఇప్పుడు హీరోగా పరిచయం అవుతున్న కిరిటీ సినిమాలో జెనిలియా కీలక పాత్రలో నటిస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube