Congress MLA Jagga Reddy at Pastors Conference

Congress MLA Jagga Reddy at Pastors Conference | పాస్టర్స్ కాన్ఫరెన్స్ లో సందడి చేసిన జగ్గారెడ్డ�వెస్ట్ తెలంగాణ సెక్షన్ ఆఫ్ ఎస్ డీఏ ఆధ్వర్యంలో సంగారెడ్డి లో పాస్టర్స్ కాన్ఫరెన్స్ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి.

ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా, నియోజకవర్గంలోని 70 మంది పాస్టర్స్ పాల్గొన్నారు.

జగ్గారెడ్డి గారు వారి కుటుంబం బాగుండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన పాస్టర్స్.పూర్తి వివరాలు స్కిప్ చెయ్యకుండా పైనున్న వీడియో చూసి తెలుసుకోండి.

#JaggaReddy #PastorsConference #Telangan.

Advertisement