రేంజ్ రోవర్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన నటుడు అలీ !!!

రేంజ్ రోవర్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన నటుడు అలీ !!!

ఓఎస్ఆర్ కుమార్ ఇండియన్ పిక్చర్స్ బ్యానర్ లో ఆట సందీప్ హీరోగా నటిస్తున్న రెండో సినిమా రేంజ్ రోవర్ టైటిల్ మరియు ఫస్ట్ లుక్ నటుడు అలీ విడుదల చేశారు.మేఘన రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అరవింద్ యతిరాజ్, బ్యాంక్ జనార్దన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

 Comedian Ali Launched Range Rover Movie Title And First Look Details, Comedian A-TeluguStop.com

జ్యోతి రాజ్ ఐటమ్ సాంగ్ లో కనిపించనుంది.ఓఎస్ఆర్ కుమార్ దర్శకత్వంతో పాటు నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

త్వరలో చిత్ర ట్రైలర్, సాంగ్స్ ను యూనిట్ విడుదల చేయనుంది.చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ… ఓఎస్అర్ కుమార్ దర్శకత్వంలో.ఆట సందీప్ చేస్తున్న ఈ సినిమా విజయం కావాలని కోరుకుంటున్నాను.రేంజ్ రోవర్ టైటిల్ బాగుంది.సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు విజయం చేస్తారని ఆశిస్తున్నాను.

చిత్ర యూనిట్ సభ్యులందరికి ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నాను అన్నారు.

బ్యానర్: ఓఎస్ఆర్ ఇండియన్ పిక్చర్స్, డైరెక్టర్,ప్రొడ్యూసర్ : ఓయస్ఆర్ కుమార్, నిర్మాతలు: S దర్మేంద్ర , కిషోర్ సింగ్ M, నటీనటులు: ఆట సందీప్,మేఘన రాజపూత్,జ్యోతిరాజ్,అరవింద్ యతి రాజ్,బ్యాంక్ జనార్దన్, మ్యూజిక్ డైరెక్టర్: సత్య సోమేష్, డిఓపి: రాజ్ శివశంకర్, ఎడిటర్: జె.గురు ప్రసాద్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube