టాప్ యాంకర్ల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటున్న బిత్తిరి సత్తి!

టాప్ యాంకర్ల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటున్న బిత్తిరి సత్తి!

బిత్తిరి సత్తి ఈ పేరు గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మీడియా న్యూస్ ఛానళ్లలో సరదా సరదాగా వార్తలు చెబుతూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాడు.

 Bithiri Sathi Latest Interviews Viral Huge Demand And Remuneration , Bithiri Sa-TeluguStop.com

అంతే కాకుండా అప్పుడప్పుడూ హీరోహీరోయిన్ల ఇంటర్వ్యూలు చేస్తు వారిని కూడా కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాడు.ఇక ఆ సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని మొదలు పెట్టిన బిత్తిరి సత్తి ఆ చానల్ ద్వారా ఎన్నో వీడియోలను చేసిన విషయం తెలిసిందే.

మామూలుగానే బిత్తిరిసత్తి అనే పేరు వినగానే చాలా మందికి తీన్మార్ వార్తలు గుర్తుకు వస్తూ ఉంటాయి.

తన బాడీ లాంగ్వేజ్ తో తెలంగాణ యాసతో అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువ అయ్యాడు.

అలా అతి తక్కువ కాలంలోనే భారీ స్థాయిలో ఆదాయాన్ని కూడా సొంతం చేసుకున్నాడు బిత్తిరి సత్తి.అలా ఉన్న పాపులారిటీ తో టెలివిజన్ రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు.

కేవలం తన కామెడీతో మాత్రమే కాకుండా పాటలు పాడి ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు.అదేవిధంగా మిమిక్రి కూడా అద్భుతంగా చేయగలడు.

ఇక బిత్తిరి సత్తి మీడియా న్యూస్ ఛానల్ లో డిమాండ్ ను బట్టి నెలకు నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయల ఆదాయాన్ని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

Anchor Suma, Bithiri Sathi, Language, Interviews, Teenmar-Movie

అలాగే ప్రైవేట్ యాడ్స్ కోసం బిత్తిరి సత్తి ఒక రోజుకు దాదాపు ఆరు లక్షల వరకు డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.ఇకపోతే టెలివిజన్ రంగంలో అందరికంటే ఎక్కువ ఆదాయాన్ని అందుకుంటున్న వారిలో యాంకర్ సుమ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే.యాంకర్ సుమ ప్రత్యేకంగా సినిమాలు ఇంటర్వ్యూల కోసం లక్ష నుంచి రెండు లక్షల వరకు తీసుకుంటూ ఉంటుంది.

ఇక బిత్తిరి సత్తి కూడా అదే బాటలో ప్రయణిస్తున్నాడు.కాకపోతే బిత్తిరి సత్తి సినిమా కంటే ఎక్కువ స్థాయిలో పారితోషికాన్ని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube