హిందూపురం చేరుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ

అనంతపురం జిల్లా: Hidhupur MLA and Telugu Hero Balakrishna received grand welxome by TDP followes with huge bike rally.హిందూపురంలో ఈరోజు తెదేపా ఆధ్వర్యంలో రాయలసీమ కృష్ణా జలాలు - హక్కులు, డిమాండు లు   రౌండ్ టేబుల్ సదస్సు.

హాజరయ్యేందుకు హిందూపురం చేరుకున్న సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ.తన నివాసం నుంచి అభిమానులు కార్యకర్తలు, నాయకుల మధ్య బైక్ ర్యాలీ మధ్య సదస్సుకు చేరుకున్న ఈ సందర్భంగా సదస్సుకు చేరుకున్న బాలక్రిష్ణ.

#Hindhupur #Balayya #TeluguDesamu #tdp #tdpnews.

చర్మాన్ని యవ్వనంగా కాంతివంతంగా మెరిపించే గ్రీన్ టీ.. ఎలా వాడాలంటే?...
Advertisement