పవన్, రాజీవ్ సినిమాలలో ఒకేసారి ఛాన్స్ వస్తే ఎవరి మూవీలో నటిస్తావ్.. సుమ షాకింగ్ జవాబు ఇదే!

పవన్, రాజీవ్ సినిమాలలో ఒకేసారి ఛాన్స్ వస్తే ఎవరి మూవీలో నటిస్తావ్.. సుమ షాకింగ్ జవాబు ఇదే!

బుల్లితెరపై ఎంతమంది యాంకర్ల నుంచి పోటీ ఎదురైనా సుమకు గట్టి పోటీ ఇచ్చే యాంకర్ మాత్రం లేరనే చెప్పాలి.స్పాంటేనియస్ గా సుమ వేసే పంచ్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

 Anchor Suma Shocking Answer Goes Viral In Social Media Details Here , Pawan Kaly-TeluguStop.com

కటి రెండు షోలు మినహా సుమ హోస్ట్ గా వ్యవహరించిన షోలలో మెజారిటీ షోలు హిట్ అయ్యాయి.కొన్ని షోలు 1000 ఎపిసోడ్లకు పైగా ప్రసారం అయ్యాయంటే సుమ టాలెంట్ గురించి సులభంగానే అర్థమవుతుంది.

ఈ నెల 6వ తేదీన జయమ్మ పంచాయితీ సినిమాతో సుమ ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచింది.సుమ నటించిన సినిమా అంటే అద్భుతంగా ఉంటుందని ఊహించామని కథ, కథనాలు తీవ్రంగా నిరాశపరిచాయని ప్రేక్షకులలో చాలామంది అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

అయితే ఈ సినిమా ఓటీటీలో విడుదలైతే చూడాలని చాలామంది ప్రేక్షకులు భావిస్తున్నారు.

జయమ్మ పంచాయితీ సినిమా ఏ ఓటీటీలో విడుదల కానుందో త్వరలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.

అయితే తాజాగా సుమకు ఒక సందర్భంలో ఒకే సమయంలో పవన్ కళ్యాణ్, రాజీవ్ కనకాల సినిమాలలో నటించే అవకాశం వస్తే ఎవరి సినిమాలో నటిస్తావనే ప్రశ్న ఎదురైంది.ఆ ప్రశ్నకు సుమ షాకింగ్ జవాబు ఇచ్చారు.

సాధారణంగా ఇలాంటి ప్రశ్నలకు జవాబు చెప్పడానికి హీరోయిన్లు దూరంగా ఉంటారు.

Pawan Kalyan, Rajeev Kanakala, Suma, Tollywood-Movie

రియల్ లైఫ్ లో రాజీవ్ కనకాలకు నేనే హీరోయిన్ కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తానని తాను చెబుతానని సుమ చెప్పుకొచ్చారు.సుమ చెప్పిన జవాబు నెట్టింట వైరల్ అవుతుండగా పవన్ అభిమానులు సుమ చెప్పిన జవాబును తెగ వైరల్ చేస్తున్నారు.సుమ కనకాల వరుసగా సినిమాలలో నటించి ఆ సినిమాలతో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube