అఖిల్ ఏజెంట్ డిజిటల్ డీల్ క్లోజ్..!

అక్కినేని అఖిల్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ ఏజెంట్.ఏకె ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో అనీల్ సుంకర ఈ సినిమా నిర్మిస్తున్నారు.

 Akhil Agent Digital Rights Deal Close , Agent Movie , Akhil , Akhil Agent , Akkineni Akhil , Anil Sunkara , Surendar Reddy , Tollywood-TeluguStop.com

సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.సినిమాలో అఖిల్ మాస్ లుక్ తో కనిపిస్తారని తెలుస్తుంది.

ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ చివరి దశకు చేరుకోగా ఇప్పటికే సినిమాకు సంబందించిన డిజిటల్ రైట్స్ డీల్ క్లోజ్ అయినట్టు తెలుస్తుంది.అఖిల్ ఏజెంట్ సినిమాను అమేజాన్ ప్రైం భారీ ఫ్యాన్సీ ధరకు కొనేసిందని టాక్.

 Akhil Agent Digital Rights Deal Close , Agent Movie , Akhil , Akhil Agent , Akkineni Akhil , Anil Sunkara , Surendar Reddy , Tollywood-అఖిల్ ఏజెంట్ డిజిటల్ డీల్ క్లోజ్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగు సినిమాలపై అమేజాన్ ప్రైమ్  భారీ ఇన్వెస్ట్ చేస్తుంది.డిజిటల్ రంగంలో మిగతా వాటికి పోటీగా ఉండాలని అమేజాన్ ప్రైమ్ తెలుగు సినిమాలను భారీ రేటుకి కొనేస్తుంది.అఖిల్ ఏజెంట్ సినిమాకు థియేట్రికల్ బిజినెస్ ఇంకా స్టార్ట్ అవకుండానే డిజిటల్ రైట్స్ సేల్ అయినట్టు తెలుస్తుంది.తెలుగుతో పాటుగా మిగతా భాషల డిజిటల్ రిలీజ్ హక్కులను అమేజాన్ ప్రైం సొంతం చేసుకుందని తెలుస్తుంది.

సైరా నరసింహా రెడ్డి తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఏజెంట్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.సినిమా అక్కినేని ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ ఇస్తుందని చెప్పుకుంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube